విశాఖ:- గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా ... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 08:40:35

విశాఖ:

- గంటా శ్రీనివాసరావు కు వ్యతిరేకంగా నియోజకవర్గం వ్యాప్తటగా వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన

- మాకొద్దు భూకబ్జాదారుడు గంటా మాకొద్దు అంటూ నినాదాలు

- మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు,

- మధురవాడ వైఎస్సార్ క్రికెట్ స్టేడియం వద్ద నిరసనలు

- గంటా శ్రీనివాసరావు తీసుకోవద్దు అంటూ నినాదాలు

HMTV

HMTV

Next Story