భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-06 04:15:39

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న అట్ల రమణారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వువులు జారీ వరంగల్ అదనపు డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా విధులు నిర్వహిస్తున్న వుప్పు తిరుపతికి భద్రాద్రి కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ

HMTV

HMTV

Next Story