వరంగల్ అర్బన్: కరోనా కు మందులు అంటూ అసత్య... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

వరంగల్ అర్బన్: 

కరోనా కు మందులు అంటూ అసత్య ప్రచారం చేసిన హన్మకొండ బలసముద్రంలోని హోమియోపతి డాక్టర్ వి ఎస్ రెడ్డి హాస్పిటల్ ను సీజ్ చేసిన జిల్లా అధికారులు డిప్యూటీ డిఎం& హెచ్ ఓ మదన్ మోహన్, ఆయుష్ రీజినల్ డైరెక్టర్ రవి నాయక్, సుబేధారి సిఐ అజయ్ లు

Show Full Article
Print Article
Next Story
More Stories