తిరుపతితిరుపతి పట్టణంలో రేపటితో ముగియనున్న లాక్... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 09:45:12

తిరుపతి

తిరుపతి పట్టణంలో రేపటితో ముగియనున్న లాక్ డౌన్

లాక్ డౌన్ వల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి.

30శాతం కేసులు తగ్గాయి.

మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

అయితే పనివేళలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచుతున్నాం.

చిత్తూరు జిల్లాలో కరోనా వైద్యం చేయడం కోసం ప్రైవేటు ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి.

మదనపల్లెలోనూ ప్రైవేటు వారిని సిద్దం చేస్తున్నాము

రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరగే అవకాశం ఉంది, దానికి తగ్గట్టుగా బెట్లు సిద్దం చేస్తున్నాం.

టెస్టు ఫలితాల జాప్యం ఇక ఉండదు, అన్ని ఫలితాలు వచ్చేసాయి. ఒకటిన్నర రోజులోనే ఫలితాలు ఇస్తాము.

లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్ లో ఉండడానికి సిద్దంగా ఉండి సహకరించండి

హెచ్ ఎం టి వితో చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్త

HMTV

HMTV

Next Story