అమరావతినాడు–నేడు (మనబడి)పై సీఎం... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 08:27:58

అమరావతి


నాడు–నేడు (మనబడి)పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష


విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు, ఆర్థిక, విద్యా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు


స్కూళ్లు తెరిచే నాటికి సర్వం సిద్ధంగా ఉండాలి


నాడు–నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలి


ప్రతి స్కూల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి


అందమైన వాల్‌ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలి


విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలి


సెప్టెంబరు 5న స్కూళ్లు ప్రారంభించాలి


దానిపై అధికారులు మరింత ఫోకస్డ్‌గా పని చేయాలి


సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం


జగనన్న విద్యాకానుక కిట్‌ పరిశీలించిన సీఎం


అధికారులని అభినందించి ప్రశంసించిన సీఎం


నాడు–నేడు (మనబడి) మిగిలిన దశ పనులపైనా సమీక్ష


సకాలంలో ఆయా పనులు చేపట్టాలన్న సీఎం


నిధులకు కొరత లేకుండా చూస్తామని వెల్లడి


HMTV

HMTV

Next Story