విజయవాడబోండా ఉమా మాజీ MLAతెలుగుదేశం పార్టీ సవాల్... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
విజయవాడ
బోండా ఉమా మాజీ MLA
తెలుగుదేశం పార్టీ సవాల్ పై జగన్ స్పందించాలి
వైసిపి మూడు రాజధానులు ఆంటీ అసెంబ్లీ నీ రద్దు చేసిప్రజాభిప్రాయాన్ని కోరాలి
ఎన్నికల ముందు అమరావతి నీ రాజధాని గా వుంటుంది అని అన్నారా లేదా ?
ఒక్క రాజధాని నీ కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా కడతారు
విశాఖ రాజదాని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే
అమరావతి అందరి ఆమోదం తో పెట్టింది దీన్ని మార్చటం 5 కోట్ల ప్రజలను మోసం చ్యేయటమే
అధికారంలో వున్న మని ఎలా ఆంటీ అల చేయటానికి కోర్టులు ఒప్పుకోవు
CRDA తో రైతులచేసుకున్నఒప్పందం
న్యాయపరంగా బలమైనది దాన్ని ఎవరూ రద్దు చేయలేరు
Next Story



