అమరావతిట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి
ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
ఎన్నికల ముందు జై అమరావతి అని నినదించారు.
అందుకే మా అన్న రాజధానిలో సొంతిళ్ళు నిర్మించుకున్నారు అని, అన్ని ప్రాంతాల వైకాపా నాయకులూ బల్ల గుద్ది మరీ చెప్పారు.
ఇప్పుడు జే టర్న్ ఎందుకు తీసుకున్నారు జగన్ రెడ్డి గారు ? మూడు ముక్కలాటలో స్వార్థం లేకపోతే ప్రజాభిప్రాయానికి ఎందుకు జంకుతున్నట్టు?
Next Story



