అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 07:08:53

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

పరిశ్రమల లో వరుస ప్రమాదాల నేపధ్యంలో వివిధ పరిశ్రమలపై ప్రత్యేక డ్రైవ్ కు ప్రభుత్వం ఆదేశాలు

జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు

జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా మరో ఆరుగురు సభ్యులతో కమిటీ

ఎలాంటి జాగ్రత్తలు అయినా 30 రోజుల లోపే తీసుకునేలా చూడాలని కమిటీ కి ఆదేశం

వివిధ విషవాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర కెమికల్స్, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు

ప్రతి పరిశ్రమను పరిశీలించడమే ప్రధాన ఉద్దేశం అని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం


HMTV

HMTV

Next Story