జాతీయం: బాలీవుడ్ నటుడు సుశాంత్... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 07:08:05

జాతీయం: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సీబీఐ కి అప్పగించాలని బీహార్ ప్రభుత్వ నిర్ణయం. పోలీస్ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబాయి పోలీసులు సహాయనిరాకరణ కారణంగా సీబీఐ కి అప్పగించాలని నిర్ణయించిన నితీష్ కుమార్


HMTV

HMTV

Next Story