విజయనగరం: వంగపండు మృతి పై మంత్రి బొత్స... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 07:07:23

విజయనగరం: వంగపండు మృతి పై మంత్రి బొత్స దిగ్భ్రాంతి

సమకాలీన ప్రపంచంలో జానపదానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి కళారంగానికి తీరని లోటు.. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

వంగపండు మృతిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ

దశాబ్దాల తరబడి కళా సేవ చేస్తూ, జాన పదాలతో ప్రజల గొంతుకను వినిపించిన వంగపండు

ప్రజల మదిలో చిరకాలం నిలిచి ఉంటారని ఆయన సేవలను కొనియాడుతూ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భవగవంతుడుని ప్రార్ధన.. మంత్రి బొత్స సత్యనారాయణ.

HMTV

HMTV

Next Story