విశాఖ:అచ్యుతాపురం ఫార్మా కంపెనీ... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 07:06:28

విశాఖ:


అచ్యుతాపురం ఫార్మా కంపెనీ లో మరోసారి పేలుడు...


విజయశ్రీ ఫార్మా కంపెనే లో పేలుడు..పేలుడు థాటికి ఎగిసిపడిన మంటలు..


భయంతో పరుగులు తిసిన కార్మికులు..


పేలుడు థాటికి లెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం..


సమీపంలో అగ్నిమాపక కేంద్రం వుండటంతో తప్పిన పెను ప్రమాదం..


మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది


HMTV

HMTV

Next Story