విజయవాడ:గొల్లపూడి నల్లకుంటలో చిన్నారి అత్యాచారం... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 07:05:45

విజయవాడ:

గొల్లపూడి నల్లకుంటలో చిన్నారి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో విజయవాడ స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పు

నిందితుడు పెంటయ్యకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన న్యాయస్థానం

న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్న పలువురు స్థానికులు

2019 నవంబరు లో జరిగిన ఘటన.

HMTV

HMTV

Next Story