అమరావతిరాజధాని గ్రామాల్లో రైతుల వినూత్న... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 05:37:47

అమరావతి

రాజధాని గ్రామాల్లో రైతుల వినూత్న నిరసన.

భూములు ఇచ్చిన తమను ఆదుకోవాలని న్యాయమూర్తిని నమస్కారం పెడుతూ వేడుకుంటున్న రైతులు.

హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే మార్గంలో భారీగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై నిలువు కాళ్లపై నిల్చున్న రైతులు.

తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు నుండి హై కోర్టు వరకు భారీగా తరలి వచ్చిన రైతులు.

నేడు గెజిట్ రద్దు పై హైకోర్టులో విచారణ జరపనున్న ప్రధాన న్యాయమూర్తి.

భూములు ఇచ్చిన తమను గత ప్రభుత్వం,ఇప్పటి ప్రభుత్వం రెండు కలిసి మోసం చేశాయని ప్లకార్డులు ప్రదర్శన.

ఇదే మార్గం గుండా మరి కొద్ది సేపట్లో హై కోర్టుకు రానున్న ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి,ఇతర న్యాయమూర్తులు.

HMTV

HMTV

Next Story