అమరావతి:టిడిపి జాతీయ ప్రధాన... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 04:59:53

అమరావతి:


టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్


ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు గారి మృతితో ఉత్తరాంధ్ర గొంతు మూగబోయింది.


కళ ప్రజల కోసం అంటూ చివరి శ్వాస వరకూ గొంతెత్తి వందల జానపదాలకు గజ్జెకట్టారు.


వంగపండు ప్రసాదరావు గారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.


ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.


HMTV

HMTV

Next Story