భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి ప‌ట్ల... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 04:59:09

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి ప‌ట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. నిజాయితీ, నిబద్ధత కలిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడు సున్నం రాజయ్య అని తెలిపారు. సున్నం రాజయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.

HMTV

HMTV

Next Story