విజయనగరం పార్వతీపురం:ప్రముఖ... ... Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-04 04:57:32

విజయనగరం పార్వతీపురం:


ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మృతి


తండ్రి మృతదేహాం వద్దకు చేరుకున్న రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష


మరికాసేపట్లో పార్వతీపురం లో ఉన్న స్వగృహం నుంచి వంగపండు అంతిమయాత్ర ప్రారంభం


నూతన జిల్లాల ఏర్పాటు లో భాగంగా పార్వతిపురం జిల్లాగా ప్రకటిస్తే వంగపండు పేరును జిల్లా పేరుగా ప్రకటించాలని కోరుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వంగ‌పండు అభిమానులు


పార్వతీపురం జిల్లాగా ప్రకటిస్తే తన తండ్రి పేరును జిల్లా పేరుగా నిర్ణయించాలనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఉష


HMTV

HMTV

Next Story