శ్రీకాకుళం జిల్లా..మంత్రి సీదిరి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-03 09:23:43

శ్రీకాకుళం జిల్లా..


మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..


జిల్లాలో ఇప్పటి వరకు 7225 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..


3301 కేసులు యక్టీవ్ గా ఉన్నాయి..


96 మంది కరోనా బారిన పడి మృతి చెందారు..


5 వేల పేషంట్లకు చికిత్స అందించే దిశగా సామర్థ్యాన్ని పెంచుకున్నాం..


జిల్లాలో మొత్తం 191 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి..


విశాఖపట్నంలో 300 పడకల వెంటిలేటర్ బెడ్స్ జిల్లాకు చెందిన బాధితులు కోసం ఇప్పటికే ఏర్పాటు చేశాము..


కోవిడ్ కేర్ సెంటర్స్ లో 3 వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి..


వైద్యులు, పారామెడికల్ సిబ్బంది శక్తికి మించి పని చేస్తున్నారు..


రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం రోజుకు ఐదున్నర కోట్లు ఖర్చు చేస్తున్నాం..


ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బాధితులను గుర్తించడంలో మనం ముందంజలో ఉన్నాం..


కరోనా నివారణలో ఆంధ్రప్రదేశ్ దేశానికే దిక్సూచిగా మారింది..


HMTV

HMTV

Next Story