అమరావతి:ఏపీ రాజధానిగా అమరావతినే... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-03 09:22:37

అమరావతి:


ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దళిత రైతు పూర్ణ చంద్రరావు వినూత్న నిరసన


నేలపాడులోని ఎన్టీవో టవర్ ను ఆనుకొని ఉన్న భారీ క్రేన్ పైకెక్కి అమరావతే రాజధానిగా ఉంచాలంటూ పులి పూర్ణచంద్రరావు డిమాండ్


ప్రభుత్వం నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని హామీ వచ్చేంత వరకు దిగొచ్చేదిలేదంటున్న దళిత రైతు పూర్ణ చంద్రరావు


ఉద్దండరాయునిపాలెంకు చెందిన దళిత రైతు పూర్ణచంద్రరావు....


HMTV

HMTV

Next Story