అనంతపురం: కదిరిలో దారుణం50 వేలకు ఆడపిల్లను... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-03 07:58:07

అనంతపురం:

కదిరిలో దారుణం

50 వేలకు ఆడపిల్లను విక్రయించిన తల్లి

నాలుగేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన తల్లి రామాంజమ్మ

రామాంజినమ్మను తమదైన శైలిలో విచారించిన కదిరి పోలీసులు

ఆరు మాసాల కిందట ఆడపిల్లను విక్రయించినట్లు రామాంజినమ్మ అంగీకారం

పాపను కొనుగోలు చేసిన వారి వివరాలు తెలియవంటున్న రామాంజమ్మ

సమగ్ర విచారణ చేపట్టిన కదిరి పోలీసులు

HMTV

HMTV

Next Story