అమరావతి:రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా పదవి... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
అమరావతి:
రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా పదవి బాధ్యతలు స్వీకరించనున్న సోము వీరాజు
రాష్ట్ర కార్యవర్గ విస్తారణపై దృష్టి సారించిన సోము
జంబో కార్యవర్గానికి స్వస్తి పలకాలి అన్ని నిర్ణయం.
పార్టీకి విధేయలు గా ఉన్న వల్లనే రాష్ట్ర కమిటీ లో స్థానం కల్పించాలి అన్ని నిర్ణయం
వారం రోజుల్లో ఏర్పాటు కానున్న బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ
రాష్ట్ర కమిటీ ఏర్పాటు పై ఇప్పటికి ఢిల్లీ పెద్దలుతో చర్చించిన సోము
Next Story



