అమరావతి:నిమ్మగడ్డ రమేష్ కుమార్,... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-08-03 06:12:21

అమరావతి:


నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎస్ఈసీ.


ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ.


రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఈసీ పని చేస్తుంది.


గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తొడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నా.


శుక్రవారమే హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించా.


బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియ చేశాం


HMTV

HMTV

Next Story