టీఎస్ హైకోర్టు.ఖాజాగూడ చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 12:18:30

టీఎస్ హైకోర్టు.

ఖాజాగూడ చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఖాజాగూడ చెరువులో ప్రభుత్వమే రోడ్డు నిర్మిస్తోందన్న సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ లేఖపై హైకోర్టులో విచారణ

ఖాజాగూడ ఎఫ్ టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగడం లేదని తెలిపిన ప్రభుత్వం

ఖాజా గూడ చెరువు పటాలు సమర్పించేందుకు రెండు వారాల సమయం కోరిన ప్రభుత్వం

రంగారెడ్డి జిల్లాలోని చెరువుల కబ్జాలు, తీసుకున్న చర్యల్సపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

చెరువుల పరిరక్షణపై ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఉండడం లేదని హైకోర్టు వ్యాఖ్య

HMTV

HMTV

Next Story