సిద్దిపేట జిల్లా:వర్గల్ మండలం వేలూరు లో ఆత్మహత్య... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 12:17:24

సిద్దిపేట జిల్లా:

వర్గల్ మండలం వేలూరు లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న భాజపా నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

* మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు గౌరారం పోలీస్ స్టేషన్ కు తరలింపు

HMTV

HMTV

Next Story