గుంటూరు జిజిహెచ్ లో దారుణం.రెండు నెలల బాబుకు,... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 11:27:46

గుంటూరు జిజిహెచ్ లో దారుణం.

రెండు నెలల బాబుకు, తల్లికి కరోనా రావటంతో మూడు రోజుల క్రితం జిజిహెచ్ లో చేరిన తల్లి, బాబు.

పట్టించుకోని వైద్యులు, సిబ్బంది.

ఇంజక్షన్స్ లోడ్ చేసి చేయకుండ వదిలి వెళ్ళిన సిబ్బంది..

తల్లి వెళ్ళి ఎన్ని సార్లు అడిగిన ఇంజక్షన్స్ చెయ్యని సిబ్బంది...

తనను, బిడ్డను కాపాడాలంటూ తల్లి సెల్ఫీ వీడియో......

HMTV

HMTV

Next Story