అమరావతి:ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
అమరావతి:
ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం పై హైకోర్టులో జరిగిన విచారణ
కౌంటర్ ధాఖలు చేయడానికి సమయం కోరిన కొంతమంది ప్రతివాదులు
నాలుగు వారాలు వాయిదా వేసిన ధర్మాసనం
తుది తీర్పు ఇచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు
అప్పటి వరకు టెండర్లు ఖరారు చేయవద్దని ఆదేశాలు
Next Story



