కుమ్రంబీమ్.. జిల్లా చింతమానే పల్లి తహసీల్దారు ... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 08:50:28

కుమ్రంబీమ్.. జిల్లా చింతమానే పల్లి తహసీల్దారు ఖాజామియా వసూళ్ల దందా..

రైతుల. దగ్గర నుండి డబ్బులు వసూళ్లకు పాల్పపడిన ఎమ్మర్వో..

బదిలీ పై వెళ్లుతున్నా ఎమ్మర్వో..

మా డబ్బులు మాకు ఇవ్వాలని ఖాజామియాను ‌నిర్బందించిన రైతులు..

నూట యాబై మంది లక్షల. రుపాయలు వసూలు చేసిన. ఎమ్మర్వో..

విషయం బయట పోక్కడంతో డబ్బులు ఇస్తానని హమీ పత్రాలు రాయించి ఇస్తున్నా ఎమ్మర్వో

HMTV

HMTV

Next Story