విజయవాడ:దుర్గగుడి మహామండపము 6 వ అంతస్తులో... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:22:54

విజయవాడ:

దుర్గగుడి మహామండపము 6 వ అంతస్తులో పాలకమండలి సమావేశం

సమావేశంలో పాల్గొన్న ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు పాలకమండలి సభ్యులు

చివరిగా మార్చిలో జరిగిన పాలకమండలి సమావేశం

23 అజెండాలతో జరుగుతున్న దుర్గగుడి పాలకమండలి సమావేశం

కరోనా కారణంగా గుడిపై తీసుకోవాల్సిన చర్యలు, పవిత్రోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా జరగనున్న చర్చ

HMTV

HMTV

Next Story