వరంగల్ అర్బన్. వరంగల్‌లో దారుణం.. ఒకే చితిపై... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:22:28

వరంగల్ అర్బన్.

వరంగల్‌లో దారుణం.. ఒకే చితిపై నాలుగు మృతదేహాలు..

కరోనా మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు, సంప్రదాయాలను అధికారులు గాలికి వదిలేశారు. ఒకే చితిపై నాలుగు మృతదేహాలను దహనం చేస్తున్నారు.

మూడు చితుల్లో 9 మృతదేహాలకు పైనే కాల్చివేశారు.

ప్రభుత్వం చెప్తున్న కరోనా మృతుల సంఖ్యకు.. కాలుతున్న చితిమంటలకు పొంతన ఏమాత్రం కుదరడం లేదు.

పోతన శ్మశాన వాటికలో ఘటన..

అర్థరాత్రి, అపరాత్రి అనక రోజుకు పదుల సంఖ్యలో మృతదేహాలను కాలుస్తున్నారని స్థానికులు ఆందోళన..

HMTV

HMTV

Next Story