తూర్పుగోదావరి -రాజమండ్రి కోవిడ్ నేపథ్యంలో ఉపాధి... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:22:05

తూర్పుగోదావరి -రాజమండ్రి

కోవిడ్ నేపథ్యంలో ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న కళాకారులకు రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేయూత

ఉభయ గోదావరి జిల్లాల డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులకు సాయం అందించిన తెలుగుదేశంనేత భవాని చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేసారు.

HMTV

HMTV

Next Story