గుంటూరు:కలెక్టరేట్ లో కోవిడ్ ఉద్యోగుల... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:21:47

గుంటూరు:

కలెక్టరేట్ లో కోవిడ్ ఉద్యోగుల ఆందోళన.

మొబైల్ ల్యాబ్ బస్సులలో పని చేస్తున్న సిబ్బంది.

రెండు నెలల నుంచి జీతాలు లేవని ఆవేదన.

వీరా ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 170 మంది.

జీతాలు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు.

వీరా ఏజెన్సీ తీరుకు నిరసన గా కలెక్టరేట్ లో బస్సులు నిలిపివేసి నిరసనలు

ప్రాణాల కు తేగించి వైద్య సేవలు చేస్తే ....మమ్మల్ని బెదిరించే దోరణిలో వీరా ఏజెన్సీ ఉంది.

ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి.

HMTV

HMTV

Next Story