తూర్పుగోదావరి -రాజమండ్రి సీతానగరం పోలీసు స్టేషన్ ... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:21:15

తూర్పుగోదావరి -రాజమండ్రి

సీతానగరం పోలీసు స్టేషన్ శిరోముండనం కేసులో మాజీ సర్పంచ్ కవల కృష్ణమూర్తిని అరెస్టు చేయాలి

అతని ఫోన్ కాల్ డేటాను పోలీసులు బయట పెట్టాలి

రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ లో దళిత, గిరిజన ఐక్యవేదిక నాయకుల నిరసన

పాల్గొన్న ఐక్యవేదిక నాయకులు తుమ్మల తాతారావు, కొల్లం రత్నం, అజ్జరపు వాసు, వైరాల అప్పారావు, ముమ్మిడివరపు చిన సుబ్బారావు, కాశి నవీన్‌కుమార్, పట్నాల విజయ్ కుమార్ తదితరులు

HMTV

HMTV

Next Story