కామారెడ్డి :కామారెడ్డి బల్దియా కో ఆప్షన్ ఎన్నిక... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:20:56

కామారెడ్డి :

కామారెడ్డి బల్దియా కో ఆప్షన్ ఎన్నిక పూర్తి

జనరల్ కేటగిరీలో మాసుల లక్ష్మీనారాయణ ఏకగ్రీవం

జనరల్ మహిళా కేటగిరీలో పుల్లూరి జ్యోతి ఎన్నిక

మైనారిటీ కేటగిరీలో జమీర్, ఇర్ఫానా బేగం అత్యధిక ఓట్లతో ఎన్నిక

అనుకున్న విధంగానే మున్సిపల్ కో అప్షన్ టిఆర్ఎస్ కైవసం

కో ఆప్షన్ ఎన్నికలో పాల్గొని ఎక్స్ అఫిషియో ఓటుహక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

HMTV

HMTV

Next Story