గుంటూరు:సత్తెనపల్లి,అచ్చంపేటలలో అక్రమంగా... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:20:41

గుంటూరు:

సత్తెనపల్లి,అచ్చంపేటలలో అక్రమంగా తరలిస్తున్న మధ్యం బాటిళ్ళను సీజ్ చేసిన రూరల్ పోలీసులు...

వారం రోజుల క్రితం మూడు వేల మద్యం బాటిళ్ళు పట్టుకున్నాం....

5218 మద్యం బాటిళ్ళను సీజ్ చేశాం.

పడవల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతుందనే సమాచారంతో దాడులు చేశాం.

నల్గొండ నుండి గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ఏపికి మద్యం తరలిస్తుండగా పట్టుకున్నాం.

పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్ళను సీజ్ చేశాం...

నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం.

డిజిపి ఆదేశాల మేరకు అక్రమ మద్యం,ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టాం.

రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ...

HMTV

HMTV

Next Story