కడప:కడప నగర శివారులలోని కేంద్ర కారాగారంలో రిమాండ్... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:19:51

కడప:

కడప నగర శివారులలోని కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పరమర్శించేందుకు వచ్చిన టీడీపీ నేతలు...

ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న సమాచారం మేరకు పరామర్శించడానికి వచ్చిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి...

ములాఖత్ కు అనుమతి లేక పోవడంతో వేనుదిరిగిన టీడీపీ నేతలు...

ఆరోగ్య పరిస్థితి సరిలేదంటూ అనంతపురం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి న్యాయవాది నేడో రేపో బెయిల్ పిటిసన్ పై విచారణ...

HMTV

HMTV

Next Story