విజయవాడవన్ టౌన్ లో దారుణం..బిల్డింగ్ పై... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:19:34

విజయవాడ

వన్ టౌన్ లో దారుణం..

బిల్డింగ్ పై ఆడుకుంటూ... వాటర్ ట్యాంకులో పడిన నాలుగేళ్ళ బాలుడు మృతి..

ఆలస్యంగా గుర్తించడంతో ప్రాణాలు కోల్పోయిన బాలుడు..

శనివారం బాలుడి పుట్టిన రోజు చేసేందుకు ఏర్పాట్లు‌ చేసిన తల్లిదండ్రులు

తల్లి ఎనిమిది నెలల గర్భవతి.. త్వరలో తమ్ముడో, చెల్లితో ఆడుకుంటానన్న బాలుడు

బాలుడి మాటలను గుర్తు చేసుకుంటూ... కన్నీరుపెట్టిన తల్లిదండ్రులు..

HMTV

HMTV

Next Story