విజయవాడ :క్రోవిడ్ ప్రభుత్వాసుపత్రిలో నకిలీ డాక్టర్... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 07:19:13

విజయవాడ :

క్రోవిడ్ ప్రభుత్వాసుపత్రిలో నకిలీ డాక్టర్ కలకలం

కరోనా వైరస్ ను‌ అడ్డంపెట్డుకుని వైద్యురాలి అవతారంలో చోరీలకి పాల్పడ్డ శైలజా అనే మహిళ

వైద్యులు విధులు ముగించిన తర్వాత వారు ఉపయోగించే పీపీఈ కిట్లను ధరించి చోరీకి యత్నించిన శైలజా..

కిట్‌ వేసుకోవడంతో నిజమైన వైద్యురాలనుకున్న సిబ్బంది, పేషెంట్లు..

కొవిడ్‌ బాధితులు ఆదమరిచిన సమయంలో వారి ఫోన్లను ఎత్తుకెళ్లిన శైలజా..

బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ వారికి మెరుగైన సేవలు అందిస్తానని నమ్మబలుకుతూ డబ్బులూ వసూలు..

పిపి కిట్‌తో బయటకు వెళ్తుండటంతో శైలజను నిలదీసిన సిబ్బంది..

సిబ్బంది అడ్డుకోవడంతో పారిపోయిన శైలజా

పోలీసులకు పిర్యాదు చేసిన సుపరిడెంట్ నాచారయ్య..

శైలజను అదుపులోకి విచారిస్తున్న పోలీసులు..

శైలజతో పాటు మరో ఇద్దరు ఆసుపత్రిలోకి మారువేషంలో వచ్చినట్టు గుర్తించిన పోలీసులు..

గతంలోనూ శైలజా ఆమె భర్త సత్యనారాయణపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..

HMTV

HMTV

Next Story