కడప : ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ఫైనలియర్‌ విద్యార్థులు... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 02:25:59

కడప :

ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ఫైనలియర్‌ విద్యార్థులు కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక...

ఇటీవల ఆయా కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 15 మందికి ఉద్యోగాలు...

అమెజాన్‌, ఐబీ హబ్‌, డివైజస్‌ వంటి సంస్దల్లొ ఉద్యోగాలకు ఎంపిక...

8 లక్షల నుంచి 28లక్షల వరకు వార్షిక వేతనం...హర్షం వ్యక్తం చేసిన అధ్యాపకులు

HMTV

HMTV

Next Story