కామారెడ్డి : బిక్కనుర్ మండలము సిద్దరమేశ్వర్ నగర్... ... Live Updates:ఈరోజు (జూలై-30) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-30 02:25:08

కామారెడ్డి :

బిక్కనుర్ మండలము సిద్దరమేశ్వర్ నగర్ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తుండగా అడ్డుకున్న భజరంగ్ దళ్, బిజేపి కార్యకర్తలు

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 27 అవులు స్వాధీనం

బక్రీద్ సందర్భంగా మెదక్ నుంచి కాలినడకన కామారెడ్డి కి తరలిస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తల ఆరోపణ

HMTV

HMTV

Next Story