మంత్రి ఈటల రాజేందర్..కరోనా వైరస్ లో ట్రెసింగ్,... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 12:34:39

మంత్రి ఈటల రాజేందర్..

కరోనా వైరస్ లో ట్రెసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ కీలకం

ముందే గుర్తిస్తే నయం చేయటం సులభం

అన్ని ఆస్పత్రుల్లో కలిపి 16 వేల టెస్టుల వరకు చేస్తున్నాం..

లక్షణాలు లేకపోతే హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతున్నాం..

ఒక్క పైసా ఖర్చు లేకుండా కరోనా ట్రీట్మెంట్ చేస్తుంది ప్రభుత్వం

HMTV

HMTV

Next Story