భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 12:34:06

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపకనియోజకవర్గం స్థానిక TRS MLA రేగా కాంతరావు మణుగూరు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్రమించారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన... మణుగూరులోని తమ పార్టి కార్యాలయాన్ని తమకు అప్పజెప్పాలంటూ అంబెడ్కర్ సెంటర్ లొ రిలేనిరహార దీక్ష లు ప్రారంభించిన CLP నేత బట్టి విక్రమార్క.


HMTV

HMTV

Next Story