కృష్ణా జిల్లా... పెనమలూరునిత్య పెళ్లి కొడుకు గా... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 10:45:06

కృష్ణా జిల్లా... పెనమలూరు

నిత్య పెళ్లి కొడుకు గా మారిన ప్రధానో ఫాద్యాయుడు సురేష్

మూడు పెళ్లిళ్ల తో ముగ్గురు యువతులకు టోకరా

2011లో గుంటూరుకు చెందిన శాంతి ప్రియతో పరిణియం

2015 లోఉయ్యూరు కి చెందిన శైలజ తో వి వాహం

2019లో విశ్వనాథ పల్లికి చెందిన అనూష తో పెళ్లి

ఒకరికి తెలియ కుండా మరోకరి ని వివాహంచేసుకున్న సురేష్

రెండవ భార్య ఫిర్యాదు తో బయట పడ్డ సురేష్ బండారం

దిశా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

HMTV

HMTV

Next Story