విజయవాడరేపు దుర్గగుడి పాలకమండలి సమావేశంరేపు... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 08:24:12

విజయవాడ

రేపు దుర్గగుడి పాలకమండలి సమావేశం

రేపు సమావేశంలో పాల్గొననున్న ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు పాలకమండలి సభ్యులు

గత మార్చిలో జరిగిన పాలకమండలి సమావేశం

రేపు 23 అజెండాలతో జరగనున్న దుర్గగుడి పాలకమండలి సమావేశం

ఇంద్రకీలాద్రిపై కోవిడ్ పై తీసుకోవాల్సిన చర్యలు, పవిత్రోత్సవాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల సౌకర్యాలు, కోవిడ్ దృష్ట్యా కోల్పోయిన దుర్గగుడి ఆదాయంపై చర్చించే అవకాశం

HMTV

HMTV

Next Story