తూర్పుగోదావరి : మామిడికుదురు మం. పెదపట్నంలో ఐదు... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 08:23:51

తూర్పుగోదావరి :

మామిడికుదురు మం. పెదపట్నంలో ఐదు రోజుల నుంచి కరోనా బాధితుల నిరీక్షణ..

ఒకే కుటుంబంలో 11 మందికి సోకిన కరోనా వైరస్.. హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించిన అధికారులు..

ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.. ఇప్పటి వరకు మందులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..

బాధితుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఒక క్యాన్సర్ పేషెంట్.. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన..

HMTV

HMTV

Next Story