అమరావతి: సచివాలయం నాల్గవ బ్లాక్... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 05:52:31

అమరావతి: సచివాలయం నాల్గవ బ్లాక్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టిన మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ. వెదపండితుల ఆశీర్వచనాలతో సతీ సమేతంగా పూజలు చేసిన మంత్రి శంకరనారాయణ.

మంత్రి శంకర్ నారాయణ: ఆర్ అండ్ బి శాఖ మంత్రిగా బాధ్యతలను తీసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా వుంది. సిఎం జగన్ నాకు ఆర్ అండ్ బి శాఖ‌ కేటాయించినందుకు ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు అమలు లో నన్ను ముఖ్య భాగస్వామిని చేశారు. మొదటి సారిగా గెలిచిన నన్ను బిసి సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. ఈ రోజు‌ కీలక శాఖలు‌ ఎస్సీ ఎస్టీ బలహీన. మైనారిటీ వర్గాలకు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చేసేందుకు గాను 6400 కోట్లతో మూడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కు ఎన్డీబి తో ఒప్పందం పై మెదటి సంతకము చేశాను.


HMTV

HMTV

Next Story