కర్నూలు జిల్లా: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 04:34:51

కర్నూలు జిల్లా: శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అత్యవసర పరిస్థితులలో 5 జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం. 0.329 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 638 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన AP జెన్కో అధికారులు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో అత్యవసర విద్యుదుత్పత్తి అనంతరం నిలిపివేసిన జల విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. 6 జనరేటర్ల ద్వారా 20.350 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి 42,145 నీటిని విడుదల.

HMTV

HMTV

Next Story