కర్నూలు జిల్లా : నంద్యాల సమీపంలో ప్రమాదం. లారీని... ... Live Updates:ఈరోజు (జూలై-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-29 04:33:14

కర్నూలు జిల్లా : నంద్యాల సమీపంలో ప్రమాదం. లారీని డీ కొన్న కారు, కారులో మంటలు, కారులో నుంచి దూకిన ముగ్గురు, ఒకరు తప్పించుకోలేక కారులోనే చిక్కుకొని మృతి. మృతి చెందిన వ్యక్తి నంద్యాల SBI బ్యాంక్ క్లర్క్ శివ కుమార్. మృతుని తల్లి వైద్య చికిత్స కోసం కర్నూలు కు వెళ్లి గత అర్థరాత్రి తిరిగి నంద్యాల కు వచ్చే సమయంలో కారు ప్రమాదం. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి వద్ద ముందు వెళ్తున్న లారీని డీ కొన్న కారు. కారులో మంటలు ఒకరు మృతి, ముగ్గురికి గయాలు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పిన నంద్యాల తాలుక పోలీసులు.

HMTV

HMTV

Next Story