అమరావతి: ఉదయం 11గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా... ... Live Updates:ఈరోజు (జూలై-28) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-07-28 05:03:38

అమరావతి: ఉదయం 11గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష. మధ్యాహ్నం 12గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖపై సమీక్ష. పారిశ్రామిక పాలసీ విధానం, పెట్టుబడులు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం.

HMTV

HMTV

Next Story