@ పశ్చిమగోదావరి- తెలంగాణ నుండి ఆంధ్రా కు... ... Live Updates:ఈరోజు (జూలై-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@  పశ్చిమగోదావరి

- తెలంగాణ నుండి ఆంధ్రా కు మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆంధ్రా పోలీసులు అరెస్ట్. .

- చింతలపూడి మండలం లింగంగూడెం బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద

- తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడిన అక్రమ మద్యం.

- కృష్ణా జిల్లా బంటుమిల్లి ఎక్సయిజ్ సి.ఐ. పులి హనుశ్రీ, ప.గో.జిల్లా వి.ఆర్. ఎస్.ఐ. ఎం.విజయ కుమార్,

- ఏలూరు కు చెందిన నున్న కమల్ సంతోష్ లను అరెస్ట్ చేసిన పోలీసులు...

- నిందితుల వద్ద నుండి ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 557 మద్యం సీసాలు స్వాధీనం.

- పట్టుబడిన మద్యం విలువ ఆంధ్రాలో సుమారు ఐదు లక్షల రూపాయలు..

- మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తూ పారిపోయిన

- ఎస్కార్ట్ వాహనం,డ్రైవర్ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories