తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు... ... Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోదు


- ఇవ్వాళ కొత్తగా 1924 కొరొనా పాజిటివ్ కేసులు

- ఇవ్వాళ కొత్తగా 11 మరణాలు-324కి చేరిన మరణాల సంఖ్య

- మొత్తం కేసుల సంఖ్య 29836

- ప్రస్తుతం ఆక్టివ్ గా 11933 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడి

* GHMC-1590, రంగారెడ్డి-99, మేడ్చెల్-43, karimnagar-14, sangareddy-20, mahaboobnagar-15, nalgonda-31, nizamabad-19, warangal-rul-26, sirisilla-13

- ఇవ్వాళ డిచార్జ్-992 మొత్తం ఇప్పటి వరకు 17279 మంది

Show Full Article
Print Article
Next Story
More Stories