@ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ- కాశ్మీర్... ... Live Updates:ఈరోజు (జూలై-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

@ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ

- కాశ్మీర్ ఉగ్రదాడి లో వీరమరణం పొందిన మన తెలంగాణ బిడ్డ శ్రీనివాస్ ఆర్మీ జవాను కు జోహార్లు అర్పించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- పెద్దపల్లి జిల్లాలో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

👉 శ్రీనివాస్ జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందాడు

👉 జవాన్ శ్రీనివాస్ మరణం విషదాకారం

👉 దేశంకోసం ప్రాణాలను ఇచ్చిన జవాను కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

👉 రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంభంలో శ్రీనివాస్ జన్మించారు

👉 వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

👉  భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

👉 తమిళనాడు లో జవాన్ మరణిస్తే ప్రభుత్వం వెంటనే 20 లక్షల రూపాయలు ప్రకటించింది

👉 తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి జవాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి....

Show Full Article
Print Article
Next Story
More Stories